Purohit Service

* పురోహిత్ ఆప్ మీకు వేద పురోహితులకు అను సందాను కర్త గా ఉండగలదు, మీరు  జరిపించు కోదలచిన పూజా,  వ్రత, నామకరణ, అన్నప్రాసన , విద్యారంభం, వివాహ, శంకుస్థాపన, గృహప్రవేశ, షష్టిపూర్తి, నవగ్రహ జప, హోమ, యజ్జ, యాగాది, ఆలయ ప్రతిష్ట, వుత్సవాదులకు అన్ని  శుభకార్యములు మరియు పితృ కార్యములకు ( అపర కార్యములకు ) సంప్రదించగలరు మరియు మీవద్దకు వచ్చే వేద పురోహితుల ఫోటో మరియు వివరములు సెక్యూరిటీ నిమిత్తం ముందుగా మీకు పంపబడుతుంది. పురోహిత/యాజ్జీ  ంభావన/దక్షణ ఆయా కార్యక్రమములను అనుసరించి ఉండగలదు. ( ఇష్టానుసారం కార్యకర్మమునకు కావలసిన వస్తూ సంభారములు, ప్రసాదములు సమకూర్చ బడును, 50 మందికి పైబడిన బ్రాహ్మణ భోజనములు ప్రసాదములు కేటరింగ్ పద్దతిలో మీకు అందించ బడును).

హైదవ జీవన విధానం స్వకార్యము పరహితము రెడింటిని కలిసినదిగా ఉంటుంది. వీరు ప్రపంచములో అత్యంత ఉత్తములు. కారణం వీరి జీవన విధానం జన్మకు పూర్వమునుండి మరణానంతరము కూడా రూప రస గంధ శబ్ద స్పర్సలచేత బగవధర్మామార్గములో భూమి, జలము, వాయువు, అగ్ని, ఆకాశములకు మరింత అమృతత్వమును అందించే విధముగ  ్రయాణిస్తూ ఉంటారు. వీరు చేయు పూజావిధులు ఇందుకు ప్రధాన కారణములు అగుచున్నవి. అటువంటి బగవధర్మామార్గములో ప్రయాణించుటకు వారు కర్మలు ఆచరించుటకు పురోహితులు ప్రధాన పాత్రధారులు అగుచున్నారు. కాలమాన పరిస్తుతులలో వారిచే నిర్వర్తించే వైదిక విధానములు అందరికి అందుబాటులో ఉంచుటకు ప్రయత్నమే పురోహిత్ సేవ. అందరికి పురోహితులు అందుబాటులో ఉండి అన్ని ధర్మ కార్యములు నిర్వర్తించే అవకాశములు ఈపురోహిత్ సేవ నిర్వర్తిస్తుంది. ఈపురోహిత్ సేవ ప్రజలకు పురోహితులకు అనుసంధాన కర్త గా వ్యవహరిస్తోంది.

ఈపురోహిత్ సేవ ద్వారా పురోహితుని అవసరం గల అన్ని కార్యములకు ఈపురోహిత్ సేవ ను సంప్రదించుటవలన పురోహితులు మీ వద్దకు వచ్చి ఆయా కార్యక్రమములు నిర్వహింతురు మరియు మీ ఇష్టానుసారం పూజా ద్రవ్యములు కూడా సమకూర్చుదురు, ఈపురోహితులకు ఈయ వలసిన సమభావన ఖర్చులు కార్యక్రమము చేయించుకునే వారు భరించవలసి ఉంటుంది. *ఈపురోహిత్ సేవ నియమ నిభందనల : ఈపురోహిత్ సేవ పై ఎటువంటి అభియోగములు, చెర్యలు, విమర్శలు, కేసులు చెల్లవు, ఈ ఈపురోహిత్ సేవ కేవలం ప్రజలకు పురోహితులకు అనుసంధాన కర్తగా మాత్రమే వ్యవహరిస్తుంది.